13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

టెట్‌కు 71,670 మంది టీచర్ల దరఖాస్తు

01-12-2025 02:01 AM

మొత్తం దరఖాస్తులు 2,37,754 

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు మొత్తం 2,37,754 దరఖాస్తులొచ్చాయి. నవంబర్ 29తో దరఖాస్తు గడువు ముగియడంతో ఆ రోజు అర్ధరాత్రి వరకు మొత్తం 2,37,754 దరఖాస్తులు వచ్చాయి. ఇందు లో ఇన్‌సర్వీస్ టీచర్లు 71,670 మంది ఉన్నా రు. పేపర్- 1కు 85,538 మంది, పేపర్-2 కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నా రు. ఎడిట్ ఆప్షన్ గడువు డిసెంబర్ 1తో ముగియనుంది. జనవరి 3 నుంచి 31 వరకు టెట్ జరగనున్న విషయం తెలిసిందే. పరీక్షల డిటైల్డ్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.