ఎర్రరాయి అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీసుల పంజా
28-02-2026 12:30 AM
తాండూరు ,ఫిబ్రవరి 27,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తట్టేపల్లి వైపు నుండి అనుమతులు ఏవీ లేకుం డా ఎర్ర రాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను టా స్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకొని కేసు నమో దు చేశారు. ఎస్త్స్ర ప్రశాంత్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం ఎర్రరాయిని రవాణా చే స్తున్న టీఎస్ 34 టి7089 నంబర్ గల ట్రా క్టర్ డ్రైవర్ దొడ్ల భీమయ్యను విచారించగా అనుమతి పత్రాలు ఏవి లేకపోవడంతో కేసు నమోదు చేసి తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ వద్ద బైండ్ ఓవర్ చేయగా తాసిల్దారు 50 00 రూపాయల జరిమానా విధించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.




