18 July, 2026 | 12:25 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ఫైనల్లో సుర్మా క్లబ్

25-01-2025 12:00 AM

రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో సుర్మా హాకీ క్లబ్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బెంగాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-4తో సుర్మా క్లబ్ విజయాన్ని అందుకుంది. సుర్మా తరఫున చార్లెట్ ఎంగల్‌బెర్ట్ (ఆట 1వ, 17వ, 47వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. వందన (48వ ని.లో), శిల్పి దబాస్ (58వ ని.లో) బెంగాల్‌కు గోల్స్ అందించారు.

పురుషుల హాకీ లీగ్‌లో బెంగాల్ టైగర్స్ ౫-౩ తేడాతో కళింగ లాన్సర్స్‌పై విజయాన్ని అందుకుంది. బెంగాల్ తరఫున జుగ్‌రాజ్, రూపిందర్, అభిషేక్ గోల్స్ సాధించగా.. లాన్సర్స్ తరఫున ఆనంద్, థియెర్రీ బ్రింక్‌మన్, అలెగ్జాండర్  గోల్స్ చేశారు.