8 July, 2026 | 5:21 AM

ఇంటర్ విద్యార్ధిని ఆకస్మిక మృతి

08-07-2026 12:00 AM

హుస్నాబాద్, జూలై 7: అల్లారు ముద్దుగా పెంచుకున్న సోనీ ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉంటే చూసి మారిపోయిన తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది. మంగళవారం ఉదయం ఇంట్లోనే కుప్పకూలిన సోని (15) హాస్పిటల్ కు తరలించే లోపే తుది శ్వాస విడిచింది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ భూక్యా సంపత్ కుమార్తె సోనీ ఇంటర్ చదువుతుంది. చిన్నవయసులో సోనీ అకాల మరణం పొందడం తోటి స్నేహితులు, క్లాస్ మెంట్స్ ఆందోళనకు గురయ్యారు.