29 April, 2026 | 10:52 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఖానాపూర్‌లో కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థుల విజయపరంపర

29-04-2026 09:00 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయ పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలో పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించగా దానిలో సాయి శ్లోక 600 గాను 585 మార్కులు సాధించి మండలంలోని అత్యధిక మార్కులు టాపర్ గా నిలిచింది అలాగే మేకర్తి సంకల్ప 577, మార్కులు దాదే మల్లిక 566, గంగుల మల్లేష్ 564 మార్కులు, సాధించి ఫలితాల్లో ముందున్నారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ గాండ్ల కీర్తి, శ్రీనివాస్ ,తల్లిదండ్రులు అభినందించారు.