22 August, 2026 | 7:25 PM

వినతి పత్రం అందజేత

22-08-2026 06:19 PM

కౌటాల.22(విజయక్రాంతి ): సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో 250 మీటర్ల సీసీ రోడ్డు మంజూరు చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్న డార్మిటరీ గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌బాబు సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.కలిసిన వారిలో ప్రధాన ఉపాధ్యాయులు దుర్గం శ్రీనివాస్,SCERP మడావి.పోచని,పిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్