6 July, 2026 | 4:11 PM

Breaking News

ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •  

సీఎం రేవంత్‌రెడ్డికి శ్రీరామనవమి ఆహ్వానం

20-03-2026 12:23 AM

బ్రహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి సురేఖ, దేవస్థానం కమిషనర్ తదితరులు 

భద్రాచలం, మార్చి 19 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 27వ తేదీన జరిగే శ్రీరామనవమికి రావాల్సిందిగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థా నం తరఫున గురువారం హైదరాబాదులో ఆహ్వానించారు.

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవస్థానం కమిషనర్ హనుమంతరావు, భద్రాచలం ఈవో దామోదర్ రావు, భద్రాద్రి దేవస్థానం అర్చకులు సం యుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఆహ్వా న పత్రికను అందజేసి ఆహ్వానించారు. ము ఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా ఈ సందర్భంగా ఆహ్వానించారు. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తాను అని సీఎం హామీ ఇచ్చారు.