3 July, 2026 | 10:42 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

నీట్ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ ప్రభంజనం

15-06-2025 01:23 AM

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): నీట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల్లో కలిపి పి సాయి దివ్యన్ (రోల్ . నెo. 250410515682) 14వ ర్యాంకు, బి. ప్రియాంక (రోల్ . నెo. 250411126499) 100వ ర్యాంకు, ఎం. వినయ్ (రోల్ . నెo. 250410494057) 226వ ర్యాంకు, బి. గణేష్ (రోల్. నo. 250410067137) 671 వ ర్యాంకు సాధించి ఎస్‌ఆర్ కీర్తి ప్రతిష్ఠలు జాతీయ స్థాయిలో నిలబెట్టినారు.

రాష్ట్రంలోని ఎస్‌ఆర్ విద్యా సంస్థలకు చెందిన 210 మందికి పైగా విద్యార్థులు మెడిసిన్‌లో సీట్లు సాధించే ర్యాంకులు సంపాదించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి భవిష్యత్తులో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు.