ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఇండియన్ క్రిస్టియన్ డే కార్యక్రమాన్నికార్యక్రమంలో కోదాడ పట్టణ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు యేసయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో యేసు క్రీస్తు సందేశాన్ని తీసుకువచ్చిన అపోస్తులను సెయింట్ థామస్ సాంప్రదాయ అమరాత్వాన్ని గుర్తుచేస్తూ 10 సంవత్సరం జులై మూడున భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది సుమారు 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రను భారతదేశానికి క్రైస్తవ సంఘం చేసిన సేవలను గౌరవించే దినంగా క్రైస్తవులు ఐక్యంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య దేశాలు ఏసుక్రీస్తు యొక్క ప్రేమ ఏసుక్రీస్తు యొక్క సేవ ఏసుక్రీస్తు పరిచర్యను యూనిటీని జ్ఞాపకం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా చర్చిలు క్రైస్తవ సంస్థలు కూడా కలిసి జరుపుకునే మహాత్రమైన పండుగని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ మైనారిటీ మాజీ కో ఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి ఏసయ్య రాజేష్ ప్రభుదాస్ శాంత వర్ధన్ ప్రసాద్ ఏసురత్నం చంద్రకాంత సుధా తదితరులు పాల్గొన్నారు.






