31 August, 2026 | 10:22 AM

Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •   మాదాపురంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు   •  

సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు

31-08-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు 30: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ శి వారులో మొట్టమొదటిసారిగా నిర్మించిన అ ఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి ఆదిత్యాది క్షేత్రంలో ఆదివారం భ క్తులు ప్రత్యేక పూజలు జరిపారు.తెల్లవారుజామున ఉషాపద్మినీఛాయా సమేత సూర్య నారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరిం చి అభిషేకాలు జరిపారు.అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు.

అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీర హ నుమాన్,శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు.ఆలయ కమిటీ ఆ ధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాద సత్రంలో అన్నదానం చేశారు.కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్ స్వామి, గణపురం నరేష్,మారం కోటి రెడ్డి,ఇంద్రారెడ్డి,ఉప్పల రాజేష్,అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే,భక్తులు తదితరులు పాల్గొన్నారు.