20 June, 2026 | 6:10 PM

వీక్లీ పరేడ్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

20-06-2026 05:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వీక్లీ పరేడ్ వారి ఆరోగ్యానికి ఇంతగాని ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్శించి పోలీస్ శాఖ ఆరోగ్య పరిరక్షణ కోసం పెరేడ్ తప్పనిసరి అని తెలిపారు. పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులై ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలని యోగాసనాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.