నమో సమాచార్ రాష్ట్ర కోఆర్డినేటర్గా దుబాల శ్రీనివాస్
20-06-2026 05:21 PM
కరీంనగర్ క్రైమ్: నమో సమాచార్ రాష్ట్ర కోఆర్డినేటర్గా కరీం నగర్కు చెందిన దుబాల శ్రీనివాస్ ను నియమించారు. ప్రస్తుతం బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిను రాష్ట్ర కో ఆర్డినేటర్గా నియమించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని తెలంగాణలో హర్ ఘర్ బీజేపీ,విస్తృతంగా నిర్వహించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు శ్రీనివాస్ తెలిపారు.






