14 July, 2026 | 4:01 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

ఎస్కేఎల్టీజీహెచ్యూ క్యాలెండర్ ఆవిష్కరణ

08-01-2026 11:01 AM

గజ్వేల్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన  విశ్వవిద్యాలయ విద్యా సంవత్సరానికి సంబంధించిన విశ్వవిద్యాలయ క్యాలెండర్‌ను వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండ రాజి రెడ్డి బుధవారం అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ క్యాలెండర్ విద్యా, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలనతో అకడమిక్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి దిశగా చేపట్టే కార్యక్రమాలకు ఈ క్యాలెండర్ ఎంతో  దోహదపడుతుందన్నారు.