విద్యాసంస్థల బంద్
24-07-2026 09:31 AM
నేడు ఇంటర్ ఉన్నత విద్యాసంస్థల బంద్.
బోథ్,(విజయక్రాంతి): నీట్ పేపర్ కఠినంగా శిక్షించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ తో నేడు ఇంటర్ ఉన్నత విద్యాసంస్థల బందుకు పిలుపునిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మున్షిప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బందుకు పిలుపును ఇవ్వడం జరిగిందని బందు పిలుపును మండలంలో విజయవంతం చేయాలని ఆయన కోరారు.






