1 May, 2026 | 10:10 PM

ఆకుల రవికి శ్రమ శక్తి పురస్కారం

01-05-2026 08:41 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను పురస్కరించుకొని హైదరాబాద్ గాంధీభవన్లో ఐఎన్టీయుసీ ఆధ్వర్యంలో యాదగిగుట్ట తాఫి కార్మిక యునియన్ అధ్యక్షులు ఆకుల‌ రవి యాదవ్ కు శ్రమశక్తి పురస్కారం ప్రశంస ప్రతంను ఐఎన్టీయుసీ రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు హన్మంతరావు చేతుల మీదగా శుక్రవారం  అందుకోవడం జరిగింది.