నేడు సుల్తానాబాద్‌లో శివపార్వతుల కళ్యాణం
సుల్తానాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాల యం ఆవరణలో గల సాంబశివ దేవాలయం లో గురువారం రాత్రి శివపార్వతు ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్, ఆలయ అర్చకులు పా రువెల్ల రమేష్ శర్మలు తెలిపారు.
బుధవారం సాంబశివ దేవాలయంలో వారు మా ట్లాడుతూ ఈ శివ పార్వతుల కల్యాణ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజ యవంతం చేయాలని కోరారు, కోరిన కో ర్కెలు తీర్చే ఆ శివ పార్వతుల కళ్యాణం తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కో రారు, శివపార్వతుల కళ్యాణం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వినయ్ త్రిపాఠి, బిట్టు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, డాక్టర్ లెక్కల నగేష్ , పట్టణ మహిళ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షురాలు రామిడి హాసిని తో పాటు పలువురు ఉన్నారు.




