13 May, 2026 | 7:33 PM

రాష్ట్రస్థాయికి ఎంపిక

13-05-2026 06:41 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ మాట్లాడుతూ... మన కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో రాష్ట్ర స్థాయిజీజ్ఞాస పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ యు గంగాధర్,  కంప్యూటర్ అప్లికేషన్ విభాగం అధిపతి త్రిపాఠీ వెంకట్ రెడ్డి, డాక్టర్ రంజిత్ కుమార్  పాల్గొన్నారు.