10 May, 2026 | 12:36 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

బీఆర్‌ఎస్‌లో చేరిన రెండో వార్డు సభ్యులు

09-02-2026 12:00 AM

భిక్కనూర్, ఫిబ్రవరి8 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ రెండో వార్డు మెంబర్ చింతనూరీ మేఘమాల, మల్లేశం, వెంకటేష్లు శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కార్తీక్ రెడ్డి, వార్డు మెంబర్లు తుడుం రవి, బాదే స్వప్న శ్రావణ్, లింగరాజు భవాని స్వామి, గౌరీ గారి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.