18 July, 2026 | 6:43 PM

Breaking News

మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •  

తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి

18-07-2026 06:24 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటున్నారని అటువంటి పాఠశాలను అభివృద్ధి చేసేందుకు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలో పోషకుల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యాబోధన మౌలిక సదుపాయాల కల్పన రైతు అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. వివిధ పాఠశాలలు నిర్వహించిన పోషకుల సమావేశానికి ఆయన హాజరై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చదువుపై మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.