5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

బొడిగే చంద్రయ్యకు నివాళులర్పించిన సర్పంచ్

06-01-2026 08:13 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మోర్సుగూడెం గ్రామనికి చెందిన బోడిగే చంద్రయ్య మృతి చెందగా సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ మంగళవారం నివాళులర్పించారు. ​చంద్రయ్య  మరణ వార్త తెలిసిన వెంటనే సర్పంచ్ వారి నివాసానికి చేరుకుని, భౌతికకాయంపై పూలమాల వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ​బెల్లంకొండ లావణ్య రఘు,వార్డు మెంబర్ ​వలిగొండ కవిత సత్యనారాయణ, గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.