19 June, 2026 | 8:35 PM

గాంధీ భవన్ లో రక్తదాన శిబిరం.. పాల్గొన్న సాయిపేట శ్రీనివాస్

19-06-2026 07:48 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవ సందర్భంగా రక్తదానం చేశారు.హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి 299 వ డివిజన్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క. గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్.మున్సిపల్ మాజి కౌన్సిలర్ ఫిలిప్స్.మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్.మల్లేష్. వెంకట్. శ్రీనివాస్.మాధవ రెడ్డి.తదితరులు పాల్గొన్నారు