19 June, 2026 | 9:44 PM

Breaking News

నాగిరెడ్డిపేట్లో తెలంగాణ రక్షణ సమితి జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్   •   విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   చేనేత సంఘ పగ్గాలు చేపట్టిన అడ్వకేట్ నాగుల సత్యనారాయణ   •   ప్రేమ హత్య..? రెండు రోజుల క్రితం మిస్సింగ్   •   ప్రమాద బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా   •   వర్షాలు కురవాలని కోరుతూ... అల్లిపూర్ లో కప్పతల్లి ఆట   •   రాముడి పేరుతో ఓట్లు.. కార్పొరేట్ల కోసం పాలన   •   అధికారం పోయిన పిచ్చిలో మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్   •   పెద్దమ్మ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి   •   మేడిపల్లికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •  

'ఆశ 'స్కీమ్ మెంబర్లుగా గాజుల రామమూర్తి, షాహజాన్ పర్వీన్

19-06-2026 08:09 PM

షాహజాన్ పర్వీన్

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆశ' స్కీమ్ నందు ప్యానెల్ న్యాయవాదులుగా సీనియర్ న్యాయవాదులు గాజుల రామమూర్తి, షాహజాన్ పర్వీన్ లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత నియమించారు. వీరు బాల్యవివాహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాగించెదరు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడం, బాధిత బాలికలకు సహాయము అందించడం,  అవసరమైన న్యాయ పరిరక్షణ కల్పించడం,  అలాగే ప్రజలలో చట్టపరమైన అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి. అవసరమైన సందర్భంలో తక్షణ చర్యలకు సమన్వయం చేయడంలో తమ తమ సేవలను అందించనున్నారు.