14 June, 2026 | 4:20 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

మహేష్ ను అభినందించిన సైనిక్ పాఠశాల ప్రిన్సిపాల్

01-12-2025 07:28 PM

చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండల కేంద్రంలోని రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో మహేష్ విద్యార్థిని ప్రిన్సిపాల్ సిబ్బంది అభినందించినారు. నవంబర్ 29వ తేదీ నుండి నేటి వరకు అల్ఫోర్స్ ఈ- టెక్నో, కొత్తపల్లి, కరీంనగర్ లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో జూనియర్ విభాగంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, రుక్మాపూర్ క్యాడేట్ ఆర్ సామ్రాట్ ద్వితీయ బహుమతికి ఎంపికయ్యాడు. క్యాడేట్ ను, మెంటర్ టీచర్ మహేష్ ను పాఠశాల డైరెక్టర్ కర్నల్ రాజాదత్త, ప్రిన్సిపాల్ వి. లింగయ్య, శ్రీనివాస్, ప్రమోద్ రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.