24 June, 2026 | 2:25 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

22-04-2026 09:36 AM

కామారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో  RTC కార్మికుల సమ్మెతో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయిKamareddy district వ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులను బస్టాండ్లలో నిలిపివేశారు. పోలీస్ ల సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను డిపోల నుంచి తీసి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికుల అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. కామారెడ్డి బస్టాండ్ తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిలిచిపోయాయి.

ఈ సమ్మెతో జిల్లాలో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.

వైరల్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి

ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై తంటాలు పడుతూ ప్రయాణం చేస్తున్నారు. డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో ఇబ్బందుల మధ్య పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం బస్టాండ్లలో తిష్ట వేసి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు వేచి చూసి బస్సులు నడవయని గుర్తించి ప్రైవేట్ వాహనాలపై వెళుతున్నారు.


ఇవి కూడా చదవండి: