28 April, 2026 | 5:50 PM

Breaking News

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు   •   ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి   •   జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •  

కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు

28-04-2026 04:03 PM

హైదరాబాద్: మెదక్ జిల్లా కొల్చారం జాతీయరహదారిపై(Kulcharam National Highway) మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొని 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషయం, మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బోధన్ డిపో బస్సు(Bodhan Depot Bus) హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తూ ధాన్యం లారీని బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కొల్చారం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.