10 April, 2026 | 3:49 PM

Breaking News

అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •  

నిరుద్యోగులకు నెలకు రూ.వెయ్యి

05-10-2025 01:03 AM

బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ

పాట్నా: బీహార్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది పట్టభద్రులకు నెలకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని  ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రెండేళ్ల పాటు యువతకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. శనివారం ఆయన బీహార్‌లో పర్యటించి జన్‌నాయక కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు.

మొత్తం రూ.62 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. నిశ్చయ్ స్వయం సహాయక భత్యం పథకాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒకేష నల్ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఏ పాలనలో మరో 5 వేలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.