9 May, 2026 | 10:22 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

పల్స్ పోలియో కార్యక్రమంపై సమీక్ష

11-10-2025 12:00 AM

మేడిపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : 5 సంవత్సరాల్లోపు పిల్లలకు బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు చెంగిచర్లలో (02), బోడుప్పల్‌లో (17) పీహెచ్‌సీ కేంద్రాల్లో  అక్టోబర్ 12న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పా ట్ల పై శుక్రవారం బోడుప్పల్ కమీషనర్ శైలజా మెడికల్  ఆఫీస ర్స్, మునిసిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్స్, పారిశుద్ధ్య సిబ్బందితో అవసర మైన  ఏర్పాట్లు, సదుపాయలు గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో  అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, మేనేజర్ ప్రవీణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.