14 July, 2026 | 2:55 PM

ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్

14-07-2026 02:33 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను మంగళవారం స్థానిక తహసిల్దార్ మల్లేష్ తో పాటు ఎంపీడీవో రత్నాకర్ రావులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులను పూర్తి చేసి ఇవ్వాలని సూచించారు బిఎల్వోలు సహితం క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు ఉంటే సరిదిద్ది తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఆర్ఐ సునీతతో పాటు వీఎల్ఏలు తుల హరీష్ సిబ్బంది ఉన్నారు.