6 July, 2026 | 2:22 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు

06-07-2026 01:22 PM

నేరేడుచర్ల,జూలై 06(విజయ క్రాంతి): ప్రభుత్వ భూముల్లో గుడిసె లు వేసుకుని నివసిస్తున్న వారికి  పట్టాలు ఇచ్చి, పక్కా  ఇల్లు నిర్మించాలని సిపిఐఎంఎల్  మాస్  లైన్ నాయకులు హైదరాబాద్ బయలుదేరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు మరియు సివిల్ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న 

ప్రతి ఒక్క నిరుపేదలకు పట్టాలు ఇచ్చి,పక్కా ఇల్లు మంజూరు చేయాలని సోమవారం ఇందిరాపార్క్ దగ్గర వామపక్ష పార్టీల పిలుపుమేరకు నేరేడుచర్ల నుంచి హైదరాబాదుకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో గుడిసె వాసులు బయలుదేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు వాసపల్లయ్య, డివిజన్ నాయకులు వాస కరుణాకర్ షేక్ రజాక్ చందన బోయిన లక్ష్మి వేమునూరు పావని, విజయ్ ఆనంద్ సయ్యద్ దేవయ్య మల్లేశ్వరి చెన్నమ్మ మరియమ్మ తదితరులున్నారు.