1 May, 2026 | 1:32 AM

వాటర్‌మెన్ బదిలీలను వాయిదా వేయాలని వినతి

01-05-2026 12:14 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): వాటర్ మెన్ బదిలీలను వాయిదా వేయాలని జోనల్ కమిషనర్ రాధికగుప్తాకి  అఖిలపక్ష నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఘట్ కేసర్ ఎన్ ఎఫ్ సి నగర్, కొండాపూర్ లలో ఇంకా పూర్తిగా గ్రామీణ వాతావరణంలోని ఉన్నాయని పేర్కొన్నారు.

ఘట్ కేసర్ డివిజన్ లో నీటి సరఫరా మిషన్ భగీరథ, బోర్ ల ద్వారా జరుగుతుందని మిషన్ భగీరథ వారు విధులలో రెండు ఇంచులు మూడు ఇంచులు గల పైపులను ఏర్పాట్లు చేయడం ఒక ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయలేకపోవడంతో ఎక్కువ వాటర్ నిల్వలు చేయడం జరిగింది. గ్రామపంచాయతీలుగా కొనసాగిటప్పటికీ పైపులైన్ నీటి ద్వారా పూల ద్వారా సరఫరా జరుగుతుంది జిహెచ్‌ఎంసిలో అంతర్గమైన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘట్ కేసర్ డివిజన్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ వారి ద్వారా సరఫరా చేయడం లేదనితు కేవలం పేపర్ల వరకే హెచ్‌ఎం డబ్ల్యూ ఎస్ వారు పరిమితంగా  ఉన్నారు.

ఘట్కేసర్ డివిజన్ పరిధిలో అస్తవ్యస్తoగ ఉన్న పైపుల ద్వారా సరఫరా చేస్తున్న నేటి లైనకు ఎక్కువ వాల్వకీలు ఉండడంతో వాటర్ మాన్ ఎక్కువమంది పనిచేస్తున్నారు ఘట్కేసర్ డివిజన్ పరిధిలో ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో వాటర్ మెన్  ట్రాన్స్ఫర్ వల్ల నీటి సరఫరా లో ఇక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఘట్కేసర్ డివిజన్ లో ల్ పూర్తి స్థాయి గ్రౌండ్ లేబర్ రిపోర్ట్ ప్రణాళిక బద్దం చేసి అసత్యమైన నీటి సరఫరా సామర్దించి ఏదో విధంగా కొనసాగాలనించాలని జోనల్ కమిషనర్ రాధికగుప్తాకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బిఆర్‌ఎస్ పార్టీ ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, టిడిపి జిల్లా నాయకులు వేముల సంజీవగౌడ్, మాజీ కౌన్సిలర్ బేతాళ నర్సింగ్ రావు, పన్నాల కొండల్ రెడ్డి  మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగరావు, పొట్లచెరువు శ్రీరాములు, మాజీ వార్డ్ సభ్యులు బురుగు శేఖర్ గుప్తా, భూషణం చారి, చేసిన ప్రసన్న,గోరుకంటి రవీందర్, మేదరి సురేష్,కంది సాయిరాం ,అక్బర్,ఖలీల్,సుబ్బారావు,ఆనంద్ రెడ్డి,