ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్
ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone tapping case) ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు(Supreme Court) మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించాల్సిందేనని జస్టిస్ నాగరత్న ధర్మాసనం(Justice Nagarathna Bench) పేర్కొంది. సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంపర్(Evidence tampering) చేసిన, సాక్షులను ప్రభావితం చేసిన ముందస్తు బెయిల్ రద్దు అవుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని ధర్మాసనం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
గోదావరి పుష్కరాలు 2027కి భారీ ఏర్పాట్లు.. ఆలయాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్






