10 May, 2026 | 1:19 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

చరిత్ర సృష్టించినా ఆర్సీబీ.. కప్పు కొట్టేశారు

03-06-2025 11:25 PM

IPL Final: 18 ఏళ్ల కళ ఈరోజు నేరవెరింది. ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ కప్పును సోంతం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(43), ఫిల్ సాల్ట్(16), మయాంక్ అగర్వాల్(24), రజత్ పాటిదార్(26), లివింగ్ స్టోన్(25), రొమారియో షెఫర్డ్(17), జితేశ్ శర్మ(24) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జెమీసన్, అర్ష్ దీప్ సింగ్ చెరో 3 వికెట్లతో అదరగొట్టగా.. అజ్మతుల్లా, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.