9 May, 2026 | 8:00 AM

ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా రవితేజ

30-09-2025 12:00 AM

కలెక్టర్‌ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ 

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన రవితేజ సోమవారం కామారెడ్డి జిల్లాలో శిక్ష ణ డిప్యూటీ కలెక్టర్‌గా నియామకమయ్యారు. కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ ను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్క అందజేశారు.