29 July, 2026 | 6:02 PM

Breaking News

బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •   భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి   •  

చెరువును తలపిస్తున్న పాఠశాల ఆవరణ

29-07-2026 05:15 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కాచన పల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు  పొంగిపొర్లుతుండగా, కుంటలు, చెరువులకు జలకల సంతరించుకుంది. చాలా పాఠశాలలు వర్షం నీటితో నిండుకున్నాయి. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.