18 May, 2026 | 4:14 PM

పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసన

18-05-2026 02:58 PM

నిర్మల్ మే 18 ( విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం నువ్వు నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ధరలు తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజన్న రాజు, గంగన్న గఫూర్ గంగామణి గోదావరి విజయ తదితరులు ఉన్నారు