జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిష్కరించాలి
28-02-2026 05:07 PM
దేవరకొండ,(విజయక్రాంతి): జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్ సర్పంచులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ గారు మాట్లాడుతూ SSR రేట్లను పెంచాలని కోరారు. అదేవిధంగా సర్పంచుల గౌరవ వేతనం 10 వేలకు పెంచాలని కోరారు.




