6 July, 2026 | 1:11 PM

Breaking News

కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •  

ఫుట్ బాల్ విజేతలకు బహుమతులు ప్రధానం

12-02-2026 12:55 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ పరిది అవుషాపూర్ లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ఫుట్ బాల్ లీగ్ నిర్వహించారు. 2రోజులుగా జరుగుతున్న ఇంటర్నల్ ఫుట్ బాల్ లీగ్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలుచున్న క్రీడాకారులకు మంగళవారం బహుమతులను అందజేశారు.  బహుమతుల కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎస్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో విబిఐటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సతీష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ లు శివలాల్, మహేష్, వెంకటేష్ పాల్గొన్నారు.