30 July, 2026 | 5:33 PM

Breaking News

మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •  

మేడ్చల్ సీఐని సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు

30-07-2026 04:41 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన బి అంజిరెడ్డిని మేడ్చల్ ప్రింట్ మీడియా క్లబ్ అధ్యక్షులు జె హరినాథ్ ఆధ్వర్యంలో సన్మానించారు.ఈ సందర్భంగా సిఐ అంజిరెడ్డి తనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ ప్రింట్ మీడియా క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రింట్ మీడియా క్లబ్ సభ్యులతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకుల నుండి సహాకారం ఉండాలని సిఐ అంజిరెడ్డి అన్నారు.