లింగాపూర్ మండలంలో నేటితో ప్రారంభమైన ప్రజావాణి
17-08-2026 06:45 PM
లింగాపూర్ (విజయక్రాంతి) ఆగస్టు 17: లింగాపూర్ మండలంలోని రైతు వేదికలలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజా సమస్యలే పరిష్కారం లక్ష్యంగా ఈరోజు 10 గంటలకు ఫిర్యాదుల ప్రక్రియను ప్రజల నుండి నేరుగా మండల స్థాయి అధికారులు నేరుగా వినుతులు స్వీకరించారు బాధితుల నుండి తీసుకున్న ప్రతి ప్రతి దరఖాస్తు ప్రజావాణిలో నమోదు చేయడం జరుగుతుందని ఎంపీడీవో రామచంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ జాదవ్ రాజశేఖర్ ప్రజలు ఉన్నారు.






