25 February, 2026 | 7:27 PM

ఓపికగా విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు

25-02-2026 05:35 PM

భైంసా,(విజయక్రాంతి): బైంసా పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పోలీసుల ప్రజావాణి నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితుల నుంచి ఆర్జీలను స్వీకరించారు. వాటిని సత్వర పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ ప్రజలకు అండగా ఉంటుందని ఏవైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తేవాలని అర్జిదారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రాజేష్ మీద సాయికిరణ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.