10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దేశ ప్రజలకు ప్రధాని మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు

05-09-2025 09:45 AM

న్యూఢిల్లీ:  ఇస్లాం మతాన్ని స్థాపించిన ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Greets Nation) శుక్రవారం మిలాద్ ఉన్ నబీ(Milad un Nabi ) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. "ఈ పవిత్ర దినం మన సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావాలి. కరుణ, సేవ, న్యాయం విలువలు ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తాయి. ఈద్ ముబారక్!" అని ప్రధాని మోదీ ఎక్స్ లో అన్నారు.