15 June, 2026 | 3:16 PM

Breaking News

తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •  

విజయ క్రాంతి కథనానికి స్పందన

06-04-2026 09:05 PM

దాత ఇంటి ముందు ప్రిజర్ బాక్స్ దింపు కలకలం

స్పందించిన అధికారులు

ఫిజర్ బాక్స్ గ్రామపంచాయతీకి అప్పగింత

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని వెలిదండ గ్రామానికి దాత ఇంటికి చేరిన ఫీజర్ బాక్స్ పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో సరోజ,ఎంపీఓ ఇబ్రహీం,స్పందించి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ ను గ్రామపంచాయతీ కార్యాలయానికి అప్పగించడం జరిగింది.