చైర్మన్ లను సన్మానించిన పెద్దపల్లి నాయకులు
02-03-2026 08:22 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు ను, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ను సోమవారం పెద్దపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్క కనకరాజు , సన్నీ , మీసాల సాయిలు, సుల్తానాబాద్ కు చెందిన ఏకశిల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్లు పల్ల శ్రీనివాస్ (వాసు), కొమురవెల్లి శ్రీకాంత్ లు శాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు.




