3 July, 2026 | 11:54 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

ఇదే నెలలో కాగితం పడవలు

03-07-2026 12:00 AM

వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాగితం పడవలు’. కీర్తన నరేశ్ టీఆర్ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజ నప్ప నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. జూలై 24న ఈ చిత్రం ఏషియన్ సురేశ్ ఎంటర్ టైన్‌మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.