29 July, 2026 | 10:06 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా   •   గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •  

మార్చి 17న ‘చలో హైదరాబాద్’కు పంచాయతీ కార్మికుల పిలుపు

09-03-2026 09:37 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): పంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ ద్వారా చెల్లించాలని మార్చి 2న ప్రభుత్వం జారీ చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి 17న నిర్వహించే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి తంగళ్లపల్లి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు కూడా వెళ్లనున్నట్లు మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.