13 March, 2026 | 1:11 PM

పంచాయతీ కార్యదర్శుల ఫోరం క్యాలెండర్ ఆవిష్కరణ

13-03-2026 12:35 AM

మెదక్, మార్చి 12 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల సంఘం పంచాయతీ కార్యదర్శుల ఫోరం మెదక్ జిల్లా 2026 క్యా లెండర్ ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రో హిత్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ దొంతి నరేష్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జంగం నగేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కుంచెం సంతోష్, గౌరవ అధ్యక్షులు తిరుపతి, సలహాదారులు మహేందర్, ప్రదీప్, గడ్డ రాజు, మెదక్ డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేష్, విశాల్, గురవయ్యా, నమ్య నాయక్ , హేమంత్ ప్రసాద్, ముత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.