మర్రి చెట్ల వద్ద మహిళల పూజలు
29-06-2026 09:47 AM
బోథ్,జూన్ 29(విజయక్రాంతి): వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా మహిళలు మర్రి చెట్ల వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బోత్ సోనాల మండలాల్లోని మహిళలు మర్రి చెట్ల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మహిళలు తమ భర్తలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలను ప్రతి ఏటా చేయడం జరుగుతుంది .






