calender_icon.png 6 February, 2026 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి..

06-02-2026 12:10:53 AM

ఒకరికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి ఫిబ్రవరి  5 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చిన్నరాతపల్లి -మొట్లపల్లి క్రాస్ వద్ద గు రువారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెం డు బైకలు ఢీ కొట్టడంతో పెద్దరాతుపల్లి గ్రా మానికి చెందిన బొజ్జం సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడ్డ వ్యక్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.