9 May, 2026 | 9:45 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

తెలుగు మహాసభల్లో పాల్గొన్న నిర్మల్ కవులు

03-12-2025 05:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే తెలుగు మహాసభల్లో నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు కవులు కళాకారులు రచయితలు పాల్గొన్నారు. నిర్మల్ తెలుగు సాహిత్యాన్ని ఈ మహాసభలో వివరించనున్నట్టు జిల్లా కవులు బి వెంకట్ సాయినాథ్ శ్రీనివాస్ కడారి దశరథ్ పోతున్న సంధ్య తదితరులు పేర్కొన్నారు.