కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు
15-06-2026 03:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి కార్యనిర్వక అధ్యక్షులు మాజీ మంత్రి కేటీఆర్ ను నిర్మల్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మార్గొండ రాము సోమవారం కలుసుకున్నారు. నిర్మపటంలో పార్టీస్థితిగతులపై కేటీఆర్ కు వివరించి త్వరలో నిర్మల్ రావాలని కోరినట్టు ఆయన తెలిపారు. పార్టీ కోసం ఇప్పటినుండే కష్టపడి పని చేయాలని సూచించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు ఉన్నారు.






